మన్యం మనుగడ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు,ఐటీ,పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ పైన వ్రాసిన "నిత్యకృషీవలుడు" పుస్తకాన్ని టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లాఅధ్యక్షులు,జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ కు ఉస్మానియా యూని వర్సిటీ పరిశోధక విద్యార్థి గుగులోత్ రాజేష్ నాయక్ అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ రాజేశ్ నాయక్ ను అభినందిం చారు.కేటీఆర్ పైన పుస్తకాన్ని రాయడంతో వారి పైన అభిమానం చాటుకున్నారని
అన్నారు.భవిష్యత్ లో మరిన్ని రచనలు చేసి గొప్ప వాళ్ళ చరిత్రలను వెలికి తీయాలని అన్నారు.ఈ కార్యక్ర మంలో కాకతీయ యూనివ ర్సిటీ టీఆర్ఎస్వీ నాయకులు కొనుకటి ప్రశాంత్,నల్లబెల్లి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణోత్ సారంగ పాణి,రత్నం,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: