మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజ్ టీ మీడియా 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సి ఐ బంధం ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ చల్లా అరుణ, అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ వెల్ఫెర్ ఆశోసియేషన్ అధ్యక్షులు సాక్షి వాసు,10tv భాస్కర్, వినోద్, సాక్షి మౌలాలి, టీ మీడియా రిపోర్టర్ కేశిబోయిన వీరాంజనేయులు, మరియు పాత్రికేయ మిత్రులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: