గుండాల ఫిబ్రవరి 1 (మన్యం మనుగడ) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెటినతరుణంలో విద్యారంగానికి 10 శతం నిధులు కేటాయించాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై సవతి ప్రేమ చూపిస్తున్నదనే ఆయన అన్నారు. ప్రతి బడ్జెట్లో విద్యారంగానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చేయాలని కోరారు. విద్యార్థులకు కనీస అవసరాలను తీర్చాలని మౌలిక వసతులను కల్పించాలని కోరారు. నేటి పౌరులే రేపటి భావితరం కనుక వారికి ఉన్నత విద్యను అందించడం వలన మెరుగైన సమాజాన్ని నెలకొల్పుతున్నారు
Post A Comment: