CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

D N B న్యూస్ దినపత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించిన పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపండు సత్యం..

Share it:


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం గోపాల్ రావు పేట గ్రామంలో ఈరోజు ఉదయం ముత్యాలమ్మ గుడి లో D N B క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ బుస్సీ శ్రీనివాసరావు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొలిశెట్టి నరసింహారావు ఆత్మ కమిటీ సభ్యుడు సూర నరసింహ రావు వార్డ్ నెంబర్ రామచంద్రుడు నాగేశ్వరరావు రామకృష్ణ సాంబశివరావు మల్లేష్ రాము రాజు సంతోష్ రమేష్ కోటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: