CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆత్మహత్య మృతులకు ఘన నివాళి.దోషులను తక్షణమే అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలి : CPI.ML.న్యూడెమెాక్రసీ రాష్ట నాయకురాలు చండ్ర అరుణ డిమాండ్ .

Share it:




 

కొత్తగూడెం : రాజకీయ వత్తిడి, బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడిన పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి, చిన్నారులు సాహితి,సాహిత్య లకుCpi.ml.న్యూడెమెాక్రసీ,ప్రజాసంఘాలఅద్వర్యంలో బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద గణ నివాళులర్పించి. వనమారాఘవదిష్టి బోమ్మను దగ్నం చెయాటం జరిగింది.ఈ సందర్భంగాచండ్రఅరుణ మాట్లాడుతూ పాల్వంచలో జరిగిన అమానవీయ సంఘటపై పౌర సమాజం స్పందించాలని కోరారు. నాగ రామకృష్ణ కుటుంబంపై స్థానిక టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవ వేదింపుల వల్లే చని పోతున్నామని సెల్ఫీ వీడియో సూసైడ్ నోట్ రాసి నలుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారని ఆరోపించారు. రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ సెల్ఫీ వీడియో ఆదారంగా వనమా రాఘవను అరెస్టు చేయాలని, అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇతనిపై కఠిణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల్వంచ ప్రాంత ప్రజలను బయబ్రాంతులకు గురిచేసే విదంగా రాఘవ వ్యవహరిస్తున్నాడని, గతంలో ఇలాంటి సంఘటలు చోటుచేసుకున్నప్పటికి పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థ కటిణంగా శిక్షించకపోవడం వల్లే మల్లి ఆత్మహత్యల సంఘటన చోటుచేసుకుందన్నారు.భవిషత్ లోఇంలాంటి సంఘనటనలు జరగకుండాపటిష్ణచర్యలు చెపాటాలనిపోలిస్ లను కొరారు. నియోజకవర్గంలో ఫేక్ కాగితాలతో భూదందా చేసే వారిని కూడా నియంత్రించే విధంగా పోలీసులు చర్యలు తీసుకొని ప్రజలను మనోదైర్యాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పార్టిపట్టణకార్యదర్శిపెద్దబోయినసతీష్ .డివిజన్ నాయకులుయన్ .సంజీవ్ ,ప్రజాసంఘాలనాయకులు క్రిష్ణ,కరుణ,సంద్య,బావాన్ .రామక్రిష్ణ,పద్మ,దాస్ ,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

పి,సతీష్ 

టౌన్ కార్యదర్శి

Share it:

TS

Post A Comment: