- జాగారం గ్రామంలో బాబ్జి గారి బొప్పాయి తోటను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు తుమ్మల
మన్యం న్యూస్,దమ్మపేట:ఉద్యానవన పంటల తో రైతు కు ఆర్ధిక పుష్టి చేకూరుతుందని టీఆరెస్ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఆయన దమ్మపేట మండలం
జాగారం గ్రామంలో రైతు బాబ్జి బొప్పాయి తోటను మాజీ మంత్రివర్యులుతుమ్మల నాగేశ్వరావు శనివారం పరిశీలించారు. బొప్పాయి సాగు విధానం ఎకరాకి ఎంత ఆదాయం, పంట విధానం ,విశేషాల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల వెంట దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు, మండల నాయకులు అచ్యుత రావు, సర్పంచ్ ఊకె వెంకటేశ్వర రావు మరియు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: