మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం గ్రామానికి చెందిన షేక్ సలీం- తాహార దంపతుల ద్వితీయ కుమారుడు షాకిర్-రజ్వానల వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, చిరుమళ్ళ సర్పంచ్ పాయం నరసింహారావు రఘునాధపాలెం సర్పంచ్ పోలెబోయిన నరసింహారావు బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూజారి కృష్ణ బైరిశెట్టి చిరంజీవి, కొంపల్లి కథ రామలింగం కో ఆప్షన్ సభ్యులు ఎస్కే సొందు పాషా,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: