CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి పాఠశాల ఆవరణలో గులాబీ బెలూన్లు ఎగరాలి.--:ఎంపీపీ రేగా కాళికా టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య,

Share it:

  



మన్యం టీవీ కరకగూడెం: ప్రభుత్వ విప్ ,పినపాక నియోజక వర్గ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం కారకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వ హించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళికా, మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ మాట్లాడుతు ఫిబ్రవరి 1 వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు గౌరవ జడ్పీటీసీ గౌరవ ఎంపీపీ గౌరవ సర్పంచులు ఉప సర్పంచ్ లు గ్రామ కమిటీ అధ్యక్షులు ఎంపిటిసిలు సొసైటీ డైరెక్టర్లు ఆత్మ కమిటీ డైరెక్టర్ లు సోషల్ మీడియా, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు కరకగూడెం జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్లో అందరూ హాజరై. ముఖ్యమంత్రి కెసిఆర్ ,వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మన సర్కారు బడుల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కాల్స్ డెవలప్మెంట్ కోసం 7.887 కోట్ల రూపాయలను వెచ్చించి స్కూల్స్ లో ఉన్న మరమ్మతులులకు మౌలిక సదుపాయాలు కల్పించి నందుకు, స్కోల్స్ ప్రాంగణంలో జై కెసిఆర్ జై తెలంగాణ అని గులాబీ కలర్ బెలూన్స్ లతో  

వందల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆయా స్కూల్లో కు కేటాయించిన ఇన్చార్జులు అందరూ అక్కడ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

టీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గా నియమితులై తొలిసారిగా అధ్యక్షుని హోదాలో 5వ తేదీన మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు విచ్చేయుచున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ రేగా కాంతారావు గారికి ఘనంగా స్వాగతం పలకాలని దేనికి ప్రతి ఒక్క కార్యకర్త హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి శ్రీమతి రేగా కాలిక, నాయకులు కొంపల్లి పెద్ద రామలింగం గారు.వాసిరెడ్డి నేతాజీ. మండల మహిళా అధ్యక్షులు కాసు లావణ్య ఎస్ కే కమ్రున్ సర్పంచులు పోల బోయిన పాపక్క. పోల బోయిన నరసింహారావు. కొమరo విశ్వనాథం. కుంజా వసంతరావు. ఉప సర్పంచ్ రావుల రవి. తాటి వెంగళరావు రేగా సత్యనారాయణ 

గ్రామ కమిటీ అధ్యక్షులు పోగు ఎల్లా గౌడ్. నిట్ట ప్రభాకర్. సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్. సోషల్ మీడియా ఉప అధ్యక్షులు గాంధేర్ల సతీష్.కటకం లెలిన్ ఎస్సి సెల్ అధ్యక్షులు నిట్ట ఏడుకొండలు ఎన్ వెంకటేష్ పున్నం సతీష్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: