మన్యం మనుగడ ఏటూరునాగారం.
వరంగల్ జిల్లాఫోటో మరియు వీడియో గ్రాఫర్ల ఉమ్మడి సంక్షేమ సంఘం 2022 డైరీ ని రిపబ్లిక్ డే సందర్బంగా ఏటూరునాగారం ఏ ఎస్పి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
డైరీ ఆవిష్కరణ ఉమ్మడి వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడదాసు సునీల్ కుమార్,ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కళాకరులగా పోటో గ్రఫీ ఎంతో గొప్పదని ఫోటోగ్రఫీలో వస్తున్న కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి అవసరం ఎంతైనా ఉందని వృత్తిరీత్యా ఫోటోగ్రఫీ ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం ఎస్ఐ రమేశ్ ,ఏటూర్ నాగారం మండల అధ్యక్షులు లొటపెటల సర్వేశ్వర రావు,సబ్యులు కూరపాటి.వేణుగోపాల్, గడ దాసు.వెంకటేశ్వర్లు,చిదురాల.భవాని శంకర్,ఠాగూర్, బట్టు.గోపి,బింగి.శ్రీనివాస్ , బండి.రమేష్, రాజెంద్రప్రసాద్,బాలు, చిదురాల.వాసుదేవ్, బోడ.సారయ్య, మడగల.సురేష్,కార్తీక్ లు పాల్గొన్నారు.
Post A Comment: