గుండాల/ఆళ్లపల్లి జనవరి 22 (మన్యం మనుగడ) గత సంవత్సరం ఎండా కాలంలో వచ్చిన అకాల వర్షానికి ఇల్లు దెబ్బతినడంతో ప్రభుత్వం నుండి వచ్చిన పరిహారాన్ని శనివారం బాధితులకు అందజేశామని తాసిల్దార్ రజియా సుల్తానా అన్నారు. శనివారం ఇరవై 28, 700 వందల రూపాయలను బాధితులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రామయ్య , బుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: