CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇంటిటికీ ఫీవర్ సర్వే లో పాల్గొన్న మండల స్పెషల్ ఆఫీసర్ జైసింగ్..

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం:రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి ఫీవర్ సర్వే లో బాగా మండల స్పెషల్ అధికారి జైసింగ్ తొలత ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇంటింటికి ఫీవర్ సర్వే లో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-17 సంవత్సరాల వయస్సు కలిగిన అందరికీ వ్యాక్సిన్ పూర్తి చెయ్యాలని, హెల్త్ కేర్ వర్కర్స్,ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ప్రీ కాశనరి డోస్ పూర్తి చెయ్యాలని,2 వ డోస్ ఈ నెల ఆఖరు లోపు పూర్తి చెయ్యాలని డా,,పర్షియా నాయక్ కి తెలిపారు. అలాగె ఇంటింటికి ఫీవర్ సర్వేలో గుర్తించిన జ్వరం కేసులకు హోమ్ ఐసోలాషన్ కీట్స్ అందజేసి 7 రోజులు అబ్జర్వేషన్ చెయయ 5 రోజులు తర్వాత కూడ జ్వరం తగ్గని కేసులను హాస్పిటల్ కు పంపి చికిత్స అందించాలని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డా,,పర్షియా నాయక్‌, వైద్య, పంచాయతీ, రెవిన్యూ, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: