CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దశదినకర్మ లకు హాజరైన ఏఎంసీ చైర్మన్ బోదెబోయన బుచ్చయ్య.

Share it:

 


 మన్యం మనుగడ వాజేడు. వాజేడు మండలం చిత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టిఆర్ఎస్ నాయకులు యాలం రంగయ్య తిరుపతమ్మ ల దశ దిన కర్మ ల కు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసీనరు వారి కుటుంబ నీకీ టి ఆర్ యస్ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు అలాగే జగన్నాధపురం గ్రామానికి చెందిన ఈనాడు విలేఖరి గారా నరసింహారావు గారి తండ్రిగారైన గార అచ్చయ్య దశ దిన కర్మ ల కు హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుబుతి తెలియజేసినారు ఏం సి చైర్మన్ బుచ్చయ్య గారి వెంట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ చింతూరు పంచాయతీ సర్పంచ్ తెల్లం బుల్లెశ్వరరావు లోడిగా కోటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల యూత్ అధ్యక్షులు మోడీ గా తిరుపతియాదవ్ కో ఆప్షన్ సభ్యులు సేక్ నిజాముద్దీన్ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శిచెన్నం సాంబశివరావు మండల కమిటీ కార్యవర్గ సభ్యులు చెన్నం స్వామి కొంగల గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లె ముత్తయ్య కొంగల ఉపసర్పంచ్ సుగంధపు సాంబశివరావు గుమ్మడి దొడ్డి. దూలపురం సర్పంచులు పాయం జయలక్ష్మి కోరం సాంబయ్య టిఆర్ యస్ నాయకులు చీటమట శేఖర్ చండ్రుగొండ లింగయ్య మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: