మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 23 ) ఆదివారం ;- గండుగులపల్లి లో సోయం.గంగులు యూత్ కమిటీ అద్వరియమ్ లో ఆదివాసీ హక్కులు-చట్టాలు పరిరక్షణ అనే అంశం మిధ ముఖ్య అతిథి గా అశ్వారావుపేట నియోజిక వర్గ రాజకీయ నాయకులు జారే ఆదినారాయణ పాల్గోని మాట్లాడుతూ ఆదివాసీలు అస్థిత్వం మనుగడ జాతి ప్రయోజనాలు కోసం హక్కులు కోసం నిరంతరము పోరాటం చెయ్యాలి అని పిలుపునివ్వడం జరిగింది.ములకలపల్లి మండలం రాచన్నగూడెం గ్రామపంచాయితీ సాకివాగుకు చెందిన ఆదివాసీ మహిళను వివస్త్ర చేసిన అటవీ అధికారి పై కఠిన చర్యలు తిసుకోవాలి అని వారు ఖండించారు. ఆదివాసీ సేన జిల్లా నాయకులు చండికా ట్రస్ట్ (ITDA) ప్రాంతీయ దర్శకుడు వుకేరవి గొత్తి కోయ మహిళలు పై అటవీ అధికారులు దాడి అత్యంత హేయమైన చర్య అని అలా పాల్పడిన వ్యక్తి నీ ఉద్యోగం నుండి తొలగించాలనీ,తక్షణమే ఆతని మిధా SC,ST ఎట్రాసిటీ కేసు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీ డిమాండ్ చేసారు.తెలంగాణ రాష్ట్రం లో ఆదివాసీ స్త్రీలు మిధ హత్యలు, వేధింపులు, లైంగిక వేధింపులు, ఆత్యాచారాలు యెక్కువ అవుతున్నాయి అని ఆవేదన వ్యక్తము చేసారు.తరువాత ఆదివాసీ హక్కులు,చట్టాలు LTR చట్టం,1/70 చట్టం,ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్,పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం(2006) జి.ఓ 03,జి.ఓ 317 చట్టం గురించీ సోయం. గంగులు యూత్ కమిటీ కి వారు కూలంకుశము గా వివరించి చెప్పరు.ఈ సమావేశం కి దమ్మపేట మండల జె.ఎ.సి అధ్యక్షులు బండారు. సూర్యనారాయణ మడకం రాజేష్ వాగ్గెల రామకృష్ణ వాసం.వెంకటేష౦ వాడే దుర్గారావు గసోయం గంగులు యూత్ కమిటీ అధ్యక్షులు సున్నం రాంబాబుఉపాధ్యక్షులు జారేజయరాజు Gvsp నాయకులు మడకంప్రసాద్యూత్ ప్రెసిడెంట్ కోర్సవీర్రాజు కోర్సవీర్రాజు అశ్వారావుపేట నియోజిక వర్గ ఆదివాసీ యువ నాయకులు వాడేవీరాస్వామి మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: