CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుండాల నుండి మేడారం కు ఆర్టీసీ బస్సు.

Share it:

 


గుండాల జనవరి 31 (మన్యం మనుగడ) గుండాల నుండి మేడారంకు ఆర్టీసీ బస్సు జాతరకు నడవనుంది. సోమవారం మండల కేంద్రం నుండి లాంచనంగా ఈ సర్వీసును ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. కొత్తగూడెం, ఇల్లందు వయా గుండాల మీదుగా మేడారం కు ఈ నడుస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కోడూరి. పాపా చారి, టీ. నాగరాజు, టీ. రాము, నిట్ట అమృత రావు, ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: