CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములకలపల్లి ఘటన అమానుషం.

Share it:

 


గుండాల జనవరి 22 (మన్యం మనుగడ) ములకలపల్లి మండలం లోని సాక్షి వలస గ్రామ గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడులు అమానుషమని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులుఈర్ప రాజేష్ , ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూ రోజురోజుకు అటవీశాఖ అధికారుల దాడులు గిరిజనులపై ఎక్కువ అవుతున్నాయని ఆయన అన్నారు. దాడులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మనోహర్, కృష్ణ , సాగర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: