CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దాతృత్వం చాటిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. శివ ప్రసాద్.

Share it:

  



మన్యం మనుగడ వాజేడు. బార్బర్ షాప్, షార్ట్ సర్క్యూట్ అయి అగ్నికి ఆహుతైన. ఘటన వాజేడు మండలం జగన్నాధపురం గ్రామంలో చోటు చేసుకుంది, ఈ సంఘటన జరిగి వారం రోజులు అవుతుంది, బాధితుడు ముక్కేర వెంకటేష్ కుటుంబ బాధ్యతను తనపై వేసుకుని రెక్కల కష్టం మీద జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ఈ జరిగిన ప్రమాదంలో 5 లక్షల రూపాయలు కోల్పోయి, లబోదిబోమంటున్న బాధితుడికి దాతృత్వం వట్టిపడేలా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శివ ప్రసాద్ బాధితుడికి 3000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ కానిస్టేబుల్ ,సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: