మన్యం టీవి వెబ్ డెస్క్:
హైదరాబాదు లోనీ హరిత ప్లాజా లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మధిర నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి . పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: