CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటురునాగారం ఐటిడిఏ కార్యాలయంలో గురువారం ఐటీడీఏ ఏపీవో వసంతరా వు,ఆర్ సంతోష్ కుమార్,రాజ్ కుమార్,లాలూ నాయక్ మేనేజర్ చేతుల మీదుగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసి యేషన్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ,జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్, అసోసియేట్ ప్రెసిడెంట్ అంగోతు తిరుపతి,సంఘ సభ్యులు కంటెం లక్ష్మీనారా యణ,ఏటురునాగారం.మండల అధ్యక్షుడు హేమన్,శ్రీకాంత్, లక్ష్మయ్య,సురేష్ కుమార్, రమేష్,నాగమణి,రవి,రాంప్ర సాద్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: