CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పద్మ శ్రీ అవార్డు గ్రహిత సకిని.రామచంద్రయ్యను సన్మానించిన మండల ఆదివాసి సంఘం నాయకులు.

Share it:



మన్యం టీవీ అశ్వాపురం:


 ఈరోజు అశ్వాపురం మండలం కేంద్రంలో ఎస్ కె టి ఫంక్షన్ హాల్ నందు సకిని.రామచంద్రయ్య ఆదివాసీ ముద్దు బిడ్డ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ శ్రీ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అశ్వాపురం మండల ఆదివాసి నాయకులు సకిని.రామచంద్రయ్య ను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఓకల్,ఫోక్ కళాకారుడు గా రామ చంద్రయ్య ఎంపిక కావడం చాలా సంతోషమని, ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సకిని.రామచంద్రయ్య మాట్లాడుతూ,ఇంత గొప్ప పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొడియం అనిల్ కుమార్, కుంజా రామారావు, చాప ముత్తయ్య, కల్లూరి నరసింహారావు, బట్ట సత్యనారాయణ, కొరెం రామారావు, కల్లూరి లక్ష్మీనారాయణ, కొరస దుర్గారావు, ఇర్పా వెంకటేశ్వర్లు, కాటిబోయినా కొండయా, తంగెళ్ల భద్రయ్య, తాటి వెంకటేశ్వర్లు, బోర్ర శ్రీను, తాటి పూజిత, కొమరం చిట్టెమ్మ, కొరస ముత్తయ్య, ఏనిక రవి, పొడియం సుజాత, చాప రమాదేవి, పాయం భద్రయ్య, బండ్ల సీతమ్మ, పాయం భద్రయ్య, పర్షిక రాజమ్మ, సున్నం రాంబాబు, పాయం భద్రయ్య, పర్షిక సూరిబాబు, కాలేటీ నరసింహారావు, ఏనిక స్వరూప, బండ్ల సంధ్యారాణి, మడకం సాదు, కాక అశోక్ ఉద్యోగ సంఘాల నాయకులు పొడియం బాలరాజు, కొండ్రు వీరస్వామి, బట్ట నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, ఆదివాసి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: