మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన కడారి లక్ష్మయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబానికి పరామర్శించి మనోధైర్యం కల్పించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు మైనార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఖాన్ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు తూముకుంట్ల మహిపాల్ రెడ్డి యువ మోర్చా మండల అధ్యక్షుడు రాంగాని అనిల్ బూత్ అధ్యక్షులు బూర సుధాకర్ ముంజం పల్లి మధు కాయితి శ్రీనివాసచారి ఉపేంద్ర చారి నరేష్ మర్కం రమేష్ మద్దిరాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: