CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాచలం ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మండల కాంగ్రెస్ నాయకులు..

Share it:

 




మన్యం టివి దుమ్మగూడెం:

లక్ష్మీనగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు) ఆధ్వర్యంలో ఘనంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సీతారమరావు, శిరపు అప్పల రెడ్డి, పిలక వెంకటరమణ రెడ్డి ,దర్శి సాంబశివరావు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తోటమల్ల సంగీతారావు, తెల్లం హరికృష్ణ, కనుబుద్ది దేవా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: