మన్యం మనుగడ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
శుభాకాంక్షలు తెలిపిన భద్రాద్రి జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం సోమవారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, జిల్లా పంచాయతీ అధికారి ,జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి మండల పంచాయతీ అధికారుల సంఘం నుండి స్నేహపూర్వకంగా పుష్పగుచ్ఛములు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారుల భద్రాద్రి కొత్తగూడెం సంఘం
జిల్లా గౌరవ అధ్యక్షులు బూడిద అరుణ్ గౌడ్,అధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి యం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: