మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం రాజీవ్ గాంధీ నగర్ ఏరియా చెందిన బొలిశెట్టి పాపారావు (60) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మరణించడం తో వారి దశదినకర్మ లకు,వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీటీసీ గాజుల.రమ్య,ప్రజా ప్రతినిధులు,పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నాయకులు,వట్టం.రాంబాబు,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: