మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో కోడం రాములు ఇటీవల మరణించగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధానకార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించి 25 కేజీ ల బియ్యం ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారి కుంటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రములో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు హీదాయితూల్లా గ్రామ కమిటీ మంగపేట అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ కాంగ్రెస్ నాయకులు మైలా మల్లికార్జున్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: