CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మనతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం మండల మన తెలంగాణ రిపోర్టర్ దుర్గం ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మన తెలంగాణ క్యాలెండర్లను బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ యువజన నాయకులు కొమరం నాగేష్, గణేష్ ,వసంత్ ,సంపత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: