గుండాల జనవరి 22 (మన్యం మనుగడ) ములకలపల్లి మండలం పరిధిలోని సాటి వలస గ్రామానికి చెందిన గిరిజన మహిళలు పైన సోడే దేవమ్మ ,సొడే రజిత, ఎట్టి లక్ష్మి లు పొయ్యిలో కట్టెల కోసం అడవి కి వెళ్తే ఫారెస్ట్ అధికారినీ సస్పెండ్ చేయాలని గుండాల మండల న్యూ డెమోక్రసీ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం న్యూడెమోక్రసీ నాయకులు గుండాల సర్పంచ్ సీతారాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తాఅని అడవిలో వెల్లే వారిపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. దాడులు నిర్వహించి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమాలు నాయకులు అరేం నరేష్ , ఉప సర్పంచ్ ఉపేందర్, పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి, ఈసం కృష్ణ , బానోత్ లాలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: