CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో రేగా బ్లడ్ బ్యాంక్.పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు.

Share it:




  • ఆపదలో ఉన్న వారికి రక్తం అందించడమే లక్ష్యం


మన్యం టివి మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేగా బ్లడ్ బ్యాంక్ పోస్టర్ను సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తరింపజేస్తున్నామన్నారు.అందులో భాగంగా రేగా బ్లడ్ ను బ్యాంకు ఏర్పాటు చేశామని ప్రభుత్వ విప్,ట్రస్టు చైర్మన్ రేగా కాంతారావు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించడమే లక్ష్యంగా,బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.భవిష్యత్తు లో జిల్లా వ్యాప్తంగా సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.అత్యవసరంగా రక్తం కావాల్సిన వారి కోసం 9603731133,9603731122,9441824443 అను నెంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.రక్తం అవసరం ఐన వాళ్ళు ఈ నంబర్లను సంప్రదించాలని విప్ రేగా తెలిపారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,అశ్వాపురం మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: