CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నూతన తహసీల్దార్ కు ఆత్మీయ సత్కారం.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండల నూతనతహసీల్దార్ ను మర్యాదపూర్వకంగా కలసి దళిత సంఘాలు వారికి శాలువా కప్పి పూల బొకేలు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అంబెడ్కయువజన సంఘం సీనియర్ నాయకులు మరియు మాజీ ఆత్మ చైర్మన్ పగిడిపెళ్లి వెంకటేశ్వర్లు, ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్, ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెడిద సతీష్,దళిత సంఘాల సీనియర్ నాయకులు,చెట్టుపలి వెంకటేశ్వర్లు, లంజపలి ముత్యాలు, ఎంపెళ్లి వీరస్వామి, మైప లాలయ్య,స్నేహకుమార్, యం. ఆర్.పి.ఎస్ మండల అధికార ప్రతినిధి గజర్ల రాజుమాధిగ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: