- రూ.1లక్ష రూపాయల చెక్ అందజేత
మన్యం వెబ్ డెస్క్:
హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం వారు మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య గారిని ఘనంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి లక్ష రూపాయల చెక్కును వారికి అందజేసినారు.
Post A Comment: