CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యం మనుగడ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు . .

Share it:

 


             మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 26 ) బుధవారం  ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఈ రోజు స్థానిక శాసన సభ్యులు  మెచ్చా నాగేశ్వరరావు మన్యం మనుగడ క్యాలెండర్  ఆవిష్కరించారు   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  నీతి నిజాయితీ అంకితభావంతో  మన్యం మనుగడ ప్రారంభం అయిందని  ప్రజా సమస్యల పట్ల గళం విప్పుతోంది  అని  నిబద్ధతతో పనిచేస్తుంది అని  సమాజంలో ఇటువంటి పత్రిక  ఉండటం హర్షణీయమని  ఏజెన్సీ ప్రాంత మణికంఠక అని  సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఏఎంసీ  ఉపాధ్యక్షులు కొయ్యల అచ్యుతరావు   వెంకటేశ్వరరావు  అబ్దుల్ జిన్నా   పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: