CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విలువలతో కూడిన పాత్రికేయం అందిస్తున్న మన్యం మనుగడ కు అభినందనలు.మన్యం మనుగడ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా.

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో ప్రభుత్వ విప్,మన్యం మనుగడ చైర్మన్ రేగా కాంతారావు కరకగూడెం ఎంపీపీ రేగ కాళికా మన్యం మనుగడ క్యాలెండర్‌ ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మన్యం మనుగడ అర్ఎం కొత్త దామోదర్ గౌడ్, అర్ సి ఇంచార్జీ మెకల మహేష్, కరకగూడెం రిపోర్ట్ బట్టా బిక్షపతి, పినపాక మండల ఎంపిటీసిల సంఘం అధ్యక్షులు చింతపంటి సత్యం, కరకగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు సురేష్, ప్రెమ్,విజయ్,యకన్న మదు రంజీత్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: