గుండాల జనవరి 21 (మన్యం మనుగడ) మండల కేంద్రాల్లో బస్సు కోసం వేచి చూస్తున్నా ప్రయాణికులను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని ఆయన సూచించారు
Post A Comment: