CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వయం ఉపాధి , వృత్తి నైపుణ్యంలో గిరిజన మహిళలకు ప్రోత్సాహం అందించాలి.ఆదివాసి మహిళ వెల్ఫేర్ సొసైటీ.

Share it:

 



మన్యం మనుగడ వాజేడ జనవరి5. భారతదేశంలో ఆధునిక వృత్తిపరమైన, సాంకేతికపరమైన పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. దేశంలో వృత్తి నైపుణ్యం కలిగిన శ్రమికులు స్వల్ప సంఖ్యలో ఉండ డంతో. నైపుణ్యం కలిగిన ప్రేమికుల శక్తి అవసరమైనంత లేకపోవడం పరిశ్రమలకు తీరని నష్టం కలిగిస్తుంది , దేశంలో, రాష్ట్రంలో శ్రామికులను వృత్తి నైపుణ్యం కలిగిన శ్రామికులుగా మార్చే ప్రయత్నం లో భాగంగా ఏజెన్సీ ప్రాంతం లో ఐ టి డి ఎ ఆధ్వర్యంలో ట్రైబల్ మహిళలకు వృత్తిపరమైన ట్రైనింగ్ ఇచ్చి మహిళల స్వయం అభివృద్ధికి దోహదపడే వలసింది బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆదివాసి మహిళ హెల్పర్ సొసైటీ సంఘాలు, జెడ్పి చైర్మన్, కుసుమ జగదీష్ వినతి పత్రం అందజేశారు . మహిళలు నిరాశ నిస్పృహలతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని సమస్యలు ఉన్నా కష్టించి పని చేయాలన్న మనస్తత్వం మహిళల్లో ఉంది. అందరితో పాటు తాము కూడా ఆర్థికంగా నిలదొక్కు కోవాలన్న ఆశతో మహిళలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్వయం సహాయక బృందం రూపంలో వారికి అవకాశం లభిస్టే. ప్రగతి సాధించడానికి వారికి ప్రభుత్వ సహకారంతో పాటు స్వయం ఉపాధి, ప్రోత్సహించేవారి అవసరం. కూడా ఉన్నతమైనదని మహిళలుకు ఈ సమయంలో స్వయం ఉపాధి పొందేలా మహిళలకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా వారు అభివృద్ధి సాధించేలా చూడాలన్నరూ.

Share it:

TS

Post A Comment: