CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏండ్లు గడుస్తున్నా నిర్మాణం మాత్రం ముందుకు సాగట్లేదు -:త్వరగా నిర్మాణం అయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలి ఎంపీటీసీ సంధాని.

Share it:

 


గుండాల జనవరి 19 (మన్యం మనుగడ) ఏళ్లు గడుస్తున్నా గుండాల కస్తూరిబా పాఠశాల భవనం నిర్మాణం లో మాత్రం ముందుకు సాగటం లేదని గుండాల ఎంపీటీసీ సంధాని అన్నారు. గురువారం గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నాణ్యతలేని నాసిరకం పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రోడ్ల భవనాల శాఖ అధికారులతో కుమ్మక్కు కాంట్రాక్టర్లు కావడం వల్లనే అధికారులు వీరిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని నిర్మాణాన్ని వేగం చేసి పూర్తిచేసే విధంగా చొరవ చూపాలని వారన్నారు

Share it:

TS

Post A Comment: