CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధు డబ్బులను హోల్డ్ లో పెట్టిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్.

Share it:

  

మన్యం టీవీ న్యూస్ దమ్మవపేట జనవరి 17 ;- నియోజకవర్గంలోని కొంతమంది బ్యాంకు అధికారులు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతుబంధు డబ్బులను హోల్డ్ లో పెట్టుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఇప్పటికైనా అధికారులు ఓల్డ్ లో నుంచి తీసి రైతులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అశ్వారావుపేట డివిజన్ కార్యదర్శి కుంజా చినబాబు బ్యాంకు అధికారులను హెచ్చరించారు .

Share it:

TS

Post A Comment: