మన్యం టివి న్యూస్ దమ్మపేట జనవరి ( 19 ) బుధవారం ;- తెరాస పార్టీ జిల్లా నాయకులు,పెద్దలు మట్టా దయానంద్ గారి అమ్మగారు మట్టా ఆరోగ్యం గారు కొద్దిరోజుల క్రితం స్వర్గస్థులైనారు,ఈరోజు వారి ఇంటికి వెళ్లి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి,దయానంద్ గారిని పరామర్శించిన దమ్మపేట మండల వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు ,మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్.
Post A Comment: