- ఇచ్చిన మాట నిలపెట్టుకున్నా ప్రభుత్వ విప్ రేగా
మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని గురువారం ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కన్నాయిగూడెం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వ విప్ రేగా కు వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి ఈరోజు స్థానిక ప్రజలతో కలిసి తాగునీటి సమస్యను పరిష్కరించే మంచినీళ్లు మంచినీళ్లు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ కాంతారావు కి మిషన్ భగీరథ అధికారులకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: