CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్యవైశ్య సంఘ అభ్యర్థి ఎన్నికల ప్రచారం..

Share it:

 


గుండాల ఆళ్ల పల్లి జనవరి 17 (మన్యం మనుగడ) ఆర్యవైశ్య సంఘ కొత్తగూడెం జిల్లా అభ్యర్థి చారు గుండ్ల శ్రీనివాస్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా మరియు మండల కౌన్సిల్ సభ్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. తన ఓటు వేసి గెలిపిస్తే ఆర్యవైశ్యులకు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, నరేష్ ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: