గుండాల జనవరి 20 (మన్యం మనుగడ)రేపు గురువారం గుండాల, ఆళ్ల పల్లి మండలాలలో జరిగే ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయాలని గుండాల, ఆళ్ల పల్లి మండలాల అధ్యక్షులు తెల్లెం భాస్కర్, పాయం నరసింహారావు కోరారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Post A Comment: