CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉద్యానవన పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు .పాకాల గూడెం లో మార్నింగ్ వాక్ లో మాజీ మంత్రి తుమ్మల తో కలిసిపామాయిల్ సాగును పరిశీలించిన మంత్రి హరీష్ రావు.

Share it:

 


మన్యం టీవి న్యూస్:ఉద్యానవన పంటలకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తుంది రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆయన సత్తుపల్లి మండలం పాకాలగూడెం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పామాయిల్ సాగును పరిశీలించారు.రైతులు పంట మార్పిడి విధానం అవలంబించాలన్నారు. ఉద్యానవన పంటలు ఆరుతడి పంటలతో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చునని ఆయన సూచించారు. ఒకే రకమైన పంట విధానం నాటడం తో పంటలకు తెగుళ్ళు వ్యాప్తి చెందింది రైతులు నష్టాల ఊబిలో కూరుక పోతున్నారని, దీనికి పంట మార్పిడి విధానమే సరైన పద్ధతి అని ఆయన రైతులకు సూచించారు.

Share it:

TS

Post A Comment: