మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లోని అశోక్ నగర్ ఎంపీటీసీ గాజుల రమ్య భర్త టిఆర్ఎస్ నాయకులు గాజుల నరేష్ ను ఆదివారం మణుగూరు మండల ప్రజాప్రతినిధులు పరామర్శించారు.శనివారం గాజుల నరేష్ కు ఛాతినొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేపించుకొని,ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని,వారి ఇంటికి వెళ్లి,పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడి,ధైర్యం చెప్పిన ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,మండల కో ఆప్షన్ జావీద్ పాషా,వార్డు మెంబర్ బర్మావత్. నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: