మన్యం టీవి న్యూస్:
ఇల్లందు పట్టణ స్థాయి ముఖ్యుల సమావేశం బి. సాయి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం లో పాల్గొన్న పిడీ ఎస్ యూ కొత్తగూడెం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు యనగంటి వంశీ వర్థన్, నరేందర్ లు ఇల్లందు పట్టణ నిర్మాణ కమిటీ ని ఎన్నకున్నట్లుగా ప్రకటించారు.
నూతన కమిటి
అధ్యక్షులు :బి. సాయి
ఉపాధ్యక్షులు:తరుణ్
ప్రధాన కార్యదర్శి:ఎ.పార్థ సారధి
సహయ కార్యదర్శి :గంగాధర గణేష్
కోశాధికారి :శృతి
రమ్య,శ్యామల,శశి కుమార్, రాజు ప్రతాప్,వరుణ్,వంశీ
మొత్తం 11 మందితో ఇల్లందు పట్టణ నిర్మాణ కమిటీని నియమించినట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ ఇల్లెందు పట్టణంలో విద్యార్థులు ఎదుర్కొనే పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. శాస్త్రీయ విద్యా విధానమే లక్ష్యంగా విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాలు అనుసరించే విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ఈ బాధ్యతలు అప్పగించిన పి డి ఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Post A Comment: