CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫ్రెండ్లీ పోలీస్ ప్రసాద్ కు బీసీ సంఘం ఆధ్వర్యంలో లో ఘన సన్మానం.

Share it:

 




మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడ జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో బూర్గంపాడు కానిస్టేబుల్ గా పనిచేసిన కేశ బోయిన ప్రసాద్ కు ఘన సన్మానం జరిగింది. బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సేవ రత్న అవార్డు గ్రహీత మరియు వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత మోటివేషనల్ స్పీకర్ రంగస్థల నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్, ఫ్రెండ్లీ పోలీస్ ప్రసాద్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పోలీస్ ప్రసాద్ నడకలో, నడతలో, విధినిర్వహణలో సమాజసేవలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని బూర్గంపాడు మండలంలో ప్రతి ఒక్కరి మనసు గెలిచిన గొప్ప సంఘసేవకుడు, సౌమ్యుడు, సహృదయుడు తెలంగాణ పోలీస్ ప్రసాద్ అని కొనియాడారు.నిజంగా గా ప్రజల మనిషి ప్రజా సేవకుడు ప్రజల కొరకు నిత్యం తన విధి నిర్వహణలో సైతం ఉండేవాడు, కళాకారుడు ,గాయకుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ ,పద్య కవిగా గుర్తింపు పొందిన ప్రసాద్ కు సన్మానించడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి కనకాచారి తెలంగాణ ఉద్యమకారుడు దాసరి సాంబ, మండల బిసి నాయకులు ,విద్యార్థి నాయకులు మరియు మెలోడీ సింగర్స్ గ్రూప్ అధ్యక్షుడు మూర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి పిచ్చయ్య నాయుడు రామారావు పెద్దిరాజు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: