మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా నాగినేనిప్రోలు రెడ్డి పల్లి గ్రామానికి చెందిన వేలి శెట్టి సీతారామయ్య (85), మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన గోల్కొండ కన్నయ్య (65) సంవత్సరాలు,ఇటీవల అనారోగ్యంతో మరణించడం తో వారి నివాసానికి వెళ్లి మృతుల చిత్రపటానికి పులా మలలాలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ,సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాస రావు, తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, తెరాస మండల నాయకులు, జలగం జగదీష్,గోనెల నాని, పార్టీ కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: