మన్యం టీవీ కరకగూడెం: మండలపరిదిలోని తాటి గూడెం పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు గాందర్ల సతీష్ కుమార్, తండ్రి గాందర్ల లక్ష్మయ్య ,(64) కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మృతి చెందడంతో,విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి బుడగం రాము టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించి. ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు,తాటి గూడెం సర్పంచ్ కొమర విశ్వనాథం,ఉప సర్పంచ్ జాడి నాగరాజు,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్ కుమార్ ,చప్పిడి,వెంకటేశ్వర్లు* గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: