మన్యం న్యూస్,ములకలపల్లి:
ములకలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ సెల్ మండలనూతన కమిటీనీ సోమవారం ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు పెటేటి నర్సింహా రావు మాట్లాడుతూ మండలంలోకాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండలకమిటీ లను పటిష్టం చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో
ఎస్సీ సెల్ మండలఅధ్యక్షులుగా పాలకుర్తి. రవి మండలసెక్రటరీ సిద్దిల. సీతయ్య ని నియమించటం జరిగిందిఈ సందర్బంగా పాలకుర్తి. రవి ,సీతయ్య మాట్లాడుతూ తన పై నమ్మకంతోమండల ఎస్సీ సెల్అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు ఏఐసీసీ
రాహుల్ గాంధీ
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క,కేంద్ర మాజీ మంత్రి వర్యులు రేణుకాచౌదరి డీసీసీఅధ్యక్షులు పొదెం వీరయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సీ సెల్ జిల్లా అధ్యక్షులుచింతిరేలరవి మండలఅధ్యక్షులు
పెటేటి. నర్సింహా రావు కృతజ్ఞతలు తెలియజేశారు.మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడిశెట్టి. సూరయ్య, బుగ్గారాపు. సత్యనారాయణ , కొప్పుల. రాంబాబు , దారబోయిన. రమేష్ , మడకం. శ్రీను జాహిర్ ,ఖాదర్ బాబా,కుంజా వెంకట్ వనమా. విశ్వేశ్వరరావు సాయి,నాగు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: