CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా ను కలిసిన టిఆర్ఎస్ నాయకులు.

Share it:

 


గుండాల జనవరి 17 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆళ్ల పల్లి, గుండాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి పండగ శుభాకాంక్షలతో పాటు మండల సమస్యలను వివరించారు. కరకగూడెం గ్రామంలో గల ఆయన స్వగృహానికి వెళ్లి ఆయనను కలిసి సమస్యలను వివరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఆదాం, గుండాల మండల టిఆర్ఎస్ నాయకులు సుధాకర్ తదితరులు ఉన్నారు

Share it:

TS

Post A Comment: