CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతుల కుటుంబాలకు సభ్యత్వ భీమా చెక్కులు అందజేసిన తెరాస నాయకలు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట మంగపేట మండలం మల్లూర్ గ్రామానికీ చెందిన సైని సాయిని రాంబాబు, మంగపేట గ్రామానికి చెందిన గుంజ లక్ష్మయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా కార్యకర్తలకు  సభ్యత్వ సంభధించిన భీమాచెక్కులను ఒక్క ఒక్క కుటుంబానికి  2 లక్షల చొప్పునతెరాస పార్టీ  మంగపేట  మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో  చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా  కోఆప్షన్   వాలియబి సొసైటీ చైర్మన్,తోట రమేష్ జిల్లా సీనియర్ నాయకులు  పోరిక గోవిందానాయక్ తుమ్మ మల్లారెడ్డి  రైతు బంధు జిల్లా సభ్యులు  పచ్చ శేషగిరిరావు, మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,గుండేటి రాజుయాదవ్, సొసైటీ డైరెక్టర్లు డేగల ఆదినారాయణ, సింగరిబోయిన నర్సయ్య, నర్రా శ్రీధర్,సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య,మలికంటి శంకర్,చిలకమర్రి రాజేందర్,నూతికలాంటి ముకుందం,చిట్టిబాబు,శానం నరేందర్, గాదె శ్రీనివాస్ చారి,మండవ రామకృష్ణ, చల్లగరిగల తిరుపతి,అన్వర్,పూజారి శ్రీను,యర్రంశెట్టి రామకృష్ణ,మోదుగు బాబు,మండల మహిళ అధ్యక్షురాలు, గోస్కుల లక్ష్మీ,ఆళ్ల రాణి, కృష్ణవేణి, సరితా,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఈశ్వర్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: