CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహబూబాబాద్ ఎంపీతో టిఆర్ఎస్ యువ నాయకులు..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

దుమ్ముగూడెం టి ఆర్ ఎస్ యువ నాయకులు ఈరోజుఎంపీ మాలోతు కవిత కలిసి జన్మదిన మరియ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల తెరాస పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి తోట రమేష్ ,సొసైటీ డైరెక్టర్ వెంకటేష్, మండల యూత్ కార్యదర్శి అల్లాడి వెంకటేష్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: