మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని,రాజీవ్ గాంధీ నగర్ లోని,ఆలేం.కోటి-స్వరూప దంపతుల కుమార్తె పుష్పాలంకరణ వేడుకకు హాజరై హాసిని ని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రాం రెడ్డి,నవీన్,నాయకులు ప్రభుదాస్,ఎడ్ల శ్రీను,పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,కార్యదర్శి రవి ప్రసాద్, యువజన నాయకులు సృజన్, రమేష్,రాజు,సతీష్ సోషల్ మీడియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: